ప్రేమికులుకళ్ళతోమాట్లాడుకుంటారు
కవులుకలంతోమాట్లాడుతుంటారు
ఇద్దరుతెలుగువాళ్ళుకలిస్తేమాత్రం
మరిఇంగ్లీషులోనేమాట్లాడుకుంటారు
దణ్ణంపెట్టేచేతుల్తోఅన్నంపెట్టేవాడుగొప్పవాడు
కష్టపడిపనిచేస్తూ, ఇష్టపడిపనిచేసేవాడుగొప్పవాడు
తల్లిఋణం, తెలుగుతల్లిఋణంతీర్చేవాడుగొప్పవాడు
ఇంగ్లీషువచ్చినాసరేతెలుగులోనేమాట్లాడేవాడుగొప్పవాడు
తెలుగువినను, తెలుగుకనను, తెలుగుఅననుఅనేవాడుకాడుగొప్ప్పవాడు
తెలుగురాకుంటేఆస్తిలోచిల్లిగవ్వరాదుఅనివీలునామారాసేవాడుగొప్ప్పవాడు
విరామంలోలంచ్తినివిరామంలేకుండాలంచంతినేవాడుకాడుగొప్పవాడు
ఇంగ్లీషువచ్చినాసరేతెలుగులోనేమాట్లాడేవాడుగొప్ప్పవాడు
నాకుతెలుగంటేచాలాఇష్టం, వైడోంట్యుబిలీవ్మి అనేఆమెకాదుగొప్పది
అన్నంలోతెల్లవెంట్రుకతీయటంకష్టమౌతుందనిజుట్టుకురంగువేసుకునేఅమ్మగొప్పది
నేనుఅస్సలుదేవుణ్నినమ్మను, గాడ్ప్రామిస్ అనేఆమెకాదుగొప్పది
నేనునీపతిదేవుణ్నిఅనిభర్తఅంటే, మానాన్నవసుదేవుడుఅనేబార్యగొప్పది
ఇంగ్లీషువచ్చినాసరేతెలుగులోనేమాట్లాడేప్రతీయువతిగొప్పది
– మురళి ధర్మపురి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *