కలంవదిలేస్తడుపడకగదిలో
వెతుకుతూఉంటడువంటింట్లో
ఎక్కడివస్తువుఅక్కడలేదంటడు
చెప్తేవినడువినిపించుకోడు
ఫ్లైట్పన్నెండుగంటలకు
బయల్దేరేదిఆరుగంటలకు
పాస్-పోర్ట్మరిసిమద్యలోవెనక్కు
చెప్తేవినడువినిపించుకోడు
సినిమామధ్యలోలేస్తడు
కారుతాళంచెక్-చేసివస్తడు
కదమిస్అయ్యిందనిగొణుగుతుంటడు
చెప్తేవినడువినిపించుకోడు
బార్యపేరుకూడమర్చిపోయిండు
డార్లింగ్, ఏమోయ్అనిమొదలుపెట్టిండు
మతిమరుపునుఓస్టైల్-లాగమార్చిండు
చెప్తేవినడువినిపించుకోడు
కళ్ళజోడుపెట్టుకుంటడుజేబుల్లో
కలయవెతుకుతుంటడుగదుల్లో
ఎక్కడపెట్టిందిఅక్కడేవెతకాలంటడు
చెప్తేవినడువినిపించుకోడు
ప్యాంట్వేసుకునిజిప్పెట్టడు
చెబిటేకోపంగాజూస్తడు
తెలుసులేఅనిధబాయిస్తడు
చెప్తేవినడువినిపించుకోడు
– మురళి ధర్మపురి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *