చుట్టూచూసింది
జడమోటుఅనుకుంది
కత్తిరించింది
తరువాతఏముంది?
జడతరుగుతూవచ్చింది
అప్పుడుతప్పుతెలిసింది
కొత్తవింతేకాని, పాతరోతకాదనుకుంది
వాలుజడఅలిగింది
తిరిగిరానంది
అందంతరిగింది
జుట్టుఇంకాఊడింది
అనుభవంవచ్చింది
ఎందరికోచెప్పింది
ఎవరికీనచ్చింది?
వాలుజడనిఘంటువులోఓపదమైమిగిలింది
– By Sumana Satish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *