భానుడుఅస్తమించువేళ,
పిల్లగాలులువీచుచుండగా…
మనస్సునతళుక్కునమెదిలినభావాలు – నముద్రానఎగసిపడేకెరటాలు!
ఆఆలోచనల్లోంచిబయటకివచ్చిచూస్తే
తనగమ్యాన్నిచేరటానికిస్థిరంగాముందుకేసాగుతోందిఓవిహంగం.
“కాలం” ఎప్పటికీముందుకేవెళుతుంది.
కానిమనిషేముందుకూవెనకకూఊగిసలాడుతుంటాడు.
ఎంతచిత్రవిచిత్రమోసుమా!
మనిషి “కాలం” బాటలోనడిస్తే
తప్పకఒకధ్రువతారగానిలుస్తాడు!!
– By Smitha Dudaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *