మండువేసవిలో – చల్లనిపిల్లగాలిలా
కారుచీకటిలో – కాంతికిరణంలా
ఎడారిలో – నీటిచుక్కలా
తారసిల్లినప్రాణనేస్తమా…
చిగురుటాకువంటినాకు
చిరుకానుకవునీవు!!
– By Smitha Dudaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *