సముద్రకెరటంనాకుఆదర్శం
తీరంచేరినందుకుకాదు
తీరంచేరేందుకుపడినాలేచినందుకు
నిశ్చలనీటిలోనున్నమహాశక్తినికూడదీసుకున్నందుకు
ప్రశాంతపవనాన్నితోడుతీసుకున్నందుకు
తీరంచేరడానికిపోరాటపటిమచూపినందుకు
అందరినిఆహ్లాధపరచితనలోకానికితిరిగిచేరినందుకు
మౌనమనస్సులోనిశ్చలశక్తినిగ్రహించమని
తోటివారినికలుపుకొనిపాటుపడమని
నీసంతోషంనలుగురితోపంచుకోమని
సందేశంనాకిచ్చినందుకు
కర్తవ్యంభోధించినందుకు –
సముద్రకెరటంనాకుఆదర్శం
అదేజీవితానికిఅర్ధంపరమార్ధం
– కృష్ణ నడింపల్లి

1 comment on “నాకుఆదర్శం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *