ఓవలసవిలాసవాసీ! విను…
తరతరాలసంపదదోచి
తనతరాలకోసందాచి
పలుతరాలపొట్టనుకొట్టే
దరిద్రులకునిలయమిది
అందమైనఅబద్ధాలను
అక్షరాలనిజమనినమ్మి
చేజేతులసుఖాన్నిజార్చే
మూర్ఖత్వపుమనసులివి
ఏదోకోల్పోతున్నామని
అన్నిటినీఅనుభవించె
అత్యాశాఆరాటంలో
పరిగెత్తేపరుగులివి
శ్రుతిమించినవిలాసాలతో
గతితప్పినబ్రతుకులివి
కనిపెంచినఅమ్మానాన్నలు
కనిపించనిజీవితాలివి
వినిపించట్లే?
ఎవరోవస్తారనుకుని
ఏదోచేస్తారనుకుని
ఏడుస్తూఎదురుచూసే
అమాయకపుఅరుపులవి, ఆక్రందనలవి
ఓవలసవిలాసవాసీ! జాగ్రత్తగావిను…
అవిమీఅమ్మానాన్నలవి
– By Nagesh Jayanthi
Such a nice poem!!!