అహం
అహం వినాశనానికి మూలం
అహంకారి భాగ్యం మిత్రలేమి
అహంకారి సొంతం ఒంటరితనం
అహంభావి తన ప్రపంచాన్నే కోల్పోతాడు
అహాన్ని అనగథ్రొక్కిన వాడే రారాజు
నిరహంకారి లోకం మిత్రమయం
నిరహంకారి సొంతం సంతోషం
నిరహంకరులైన మీరే నాకు ఆదర్శం
అదే జీవితానికి అర్ధం పరమార్ధం
– కృష్ణ నడింపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *