నా జీవన ప్రస్థానం
జీవితాన్ని నేర్పిన ఓ దృశ్యకావ్యమ్
మరువలేనిజ్ఞాపకాలసుమధురఘట్టమ్
ఈ వేసవితో పూర్తి దశవసంతం
యాదృచ్చికంగాఎదురైన, నేస్తాలసాంగత్యంతో
నాజీవితానజరిగినసంఘటనల నేపధ్యంతో
నన్నునేనుతెలుసుకోన్నానన్నది, నిజం !
అందుకుపకరమైనదిఇక్కడినాజీవనం
క్రొత్తలోకాస్తకంగారనిపించినా ….!
పోను, పోనుపరిచయమయిపాతపడిపోగా ..
పరికించి, పరిశీలనతోఆలోచించగా
శీతాకాలంచలొక్కటే ..ఒణికిస్తు
ఒకింత, విపరీతమనిపించెనేకాని
మూల్యం ముందుఅదికూడామరుగైపోయి
అలవాటైనదిలేఅనుకోనిసర్దుకుపోవడం
మూల్యమమకారానప్రతేటాపరిపాటైపోయే
ఖర్చులుపెంచుకోవడమేస్టేటస్అనుకోని
అద్దెఇల్లుఇరుకని, మరిద్దరం…సంపాదిస్తున్నంగా? అని
క్రియేటివ్అర్కిటెక్టులమనుకొని, నేలకొనిఇల్లునుగట్టి
గృహప్రవేసమిషతోగొప్పతనంనలుగురికిచూపి
మొదటినెలనుండేనెత్తినమోర్టగేజ్మోటెత్తుకొని
బతుకుభారమైనా.., బయిటికికనబడకకుబేరునిలా
ఫోజులతో, ఇంటిమోజుతీరేలోగా కాంట్రాక్టుజాబుకోతల్తో
కంగారెట్టి, కిమ్మనకతోకముడిచితెలివిగపర్మెనెంటయ్యి
పరుగెత్తిపాలకంటే, నిలబడినీళ్ళుతాగుటమేలని
జీవితానసంపదకన్నాఆనందానుభూతులుమిన్నని
అర్థమయ్యేఅదృష్టం..! అనర్ధాలేమీజరుగకముందే…ఇది
పదిసంవత్సరాలనాఈప్రవాసజీవనపరమార్ధం
ఇకముందేముందోఎరుగనిప్రశ్నార్ధకభవితవ్యం
జవాబులకైఎదురుచూడక, జవాబుదారితనంతో
జీవితాన్నిగడపాలనిఎంచేసగటుమనిషిసంక్షిప్తగాథ
By Rudra Kottu