వసంతఋతువుతొలినాళ్ళలో – అరవిరసినగులాబీనీవు!
తొలిసూర్యకిరణస్పర్శకోసం – ఎదురుచూసేహిమబిందువునీవు!
మనసునుగిలిగింతలుపెట్టే – చల్లనిపిల్లగాలివినీవు!
నాపాళీలోనుంచిజాలువారిన – నవకవితాకుసుమానివినీవు!
మనసనేకాగితంలో – నేచిత్రించుకున్నచిత్తరువునీవు!
నామనసునుకదిలించే – ప్రతిభావనలోనీవు!
నాహృదయమనేవీణనుమీటితే – పలికేస్వరానివినీవు!
“నేను” అనిచెప్పుకునే – నాఅణువణువులోనీవు!
ఒక్కమాటలోచెప్పాలంటే – నాసర్వస్వంనీవు!!
– By Smitha Dudaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *