అమ్మనిచూడాలనిఅనిపించి
నాన్ననికలవాలనిపించి
తమ్ముడుగురుతుకొస్తుంటే
అక్కచెల్లిళ్ళుఎలాఉన్నారోఅని
రొటీన్ప్రవాసజీవతంపైవిసిగి
అందరూఉండికూడా, నాకు
ఈఒంటరిబతుకేంటని
అనిపించిందేతడవుగా
ఫ్లైట్సెంటర్కెల్లికనుక్కోగా
అమ్మో! టికెట్ధరెక్కువని?
నెలజీతంతగ్గుతుందని?
మార్ట్గేజ్కిమనీఎలాగని?
వారంసెలవుపెడితేఎలా?
అసలేకాంట్రాక్టుజాబని
డాలర్లజాలర్లగాలానికిచిక్కి
చేపవలె, నాఆశఅడియాసైన
గజిబిజిమనసుసేదదీర్చెన్దుకై
ట్రెడ్మిల్లుపైమరోగంటనడువగా
ఆస్వేదంలా, నీరుగారిపోయింది
ఏమిటోఅంతాడాలర్జీవితమైపోయిన్ది
ఏడాలర్అయినారూపాయిఅయినా
మరిఅందరూకొనితినేదిఆమెతుకే
నిగూడమైనఆమర్మంతెలిసేంతవరకే
డాలర్కోసంవెతికేఈకరెన్సీబతుకు
అప్పటికిగానిపూర్తవదుప్రవాసవనవాసం
అపుడుఇండియా, ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా, అమెరికాఅన్నీఒకటే !
By Rudra Kottu