మాటలనునేర్పి, మనిషినిచేసిందిఅమ్మ
నడకనునేర్పి, నడవడికనుతెలిపిందిఅమ్మ
బాధలోఓదార్పునిచ్చిబ్రతుకుబాటచూపేదిఅమ్మ
మమతనుపంచిఅనుభూతినినింపిందిఅమ్మ
కలతనుచెరిపికలగనడంనేర్పిందిఅమ్మ
స్వచ్చమైనప్రేమకుప్రతిరూపమేఅమ్మ
ఇన్నిచేసి, ఏదీఆశించనిఓకరుణామూర్తి!
నీకుశిరసువంచిచేస్తున్నపాదాభివందనం
-(షాడో, కాన్బెర్ర)